తిరుపతి బయలుదేరిన చంద్రబాబు . తెలుగుదేశం విజయం ఒక పార్టీ విజయం కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని సాకారం చేసే బంగారు అవకాశం. రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ శుభం జరగాలి. ఈ సంకల్పంతోనే ఆ వెంకన్న ఆశీస్సులు తీసుకుని ప్రచారం మొదలుపెట్టేందుకు తిరుపతి వెళ్తున్నాం అని నారా లోకేష్ ట్విట్టర్ లో తెలిపారు
తెలుగుదేశం విజయం ఒక పార్టీ విజయం కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని సాకారం చేసే బంగారు అవకాశం. రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ శుభం జరగాలి. ఈ సంకల్పంతోనే ఆ వెంకన్న ఆశీస్సులు తీసుకుని ప్రచారం మొదలుపెట్టేందుకు తిరుపతి వెళ్తున్నాం. #TDPMission150#VoteForCycle pic.twitter.com/aWT4rD4Z4X
— Lokesh Nara (@naralokesh) March 16, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa