ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురంలో ఉగ్ర దాడికి వ్యతిరేకంగా లాయర్ల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 12:19 PM

అనంతపురం పట్టణంలోని టవర్ క్లాక్ కూడలిలో ఉగ్ర దాడికి వ్యతిరేకంగా శుక్రవారం న్యాయవాదుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జమ్ము కాశ్మీర్లో అమాయక.
ప్రజలను ఉగ్రవాదులు చంపటం హేయమైన చర్య అని అన్నారు. త్వరలోనే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa