వేసవిలో చాలా మందికి జట్టు బాగా రాలిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉసిరికాయ, అరటి, పైనాపిల్, నారింజ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లు ముఖ్యమైనవి. ఉసిరి, నారింజలోని విటమిన్ C జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. బొప్పాయిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు మెరుపును పెంచుతాయి. యాపిల్‌లో ఫైబర్, విటమిన్ A తలపై మంట, చికాకు తగ్గించడంలో సహాయపడతాయని నిపుణుల అభిప్రాయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa