ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 విడుదల

business |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 11:37 AM

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అప్‌డేట్ వెర్షన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇది రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ బైక్‌లో మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, స్లిప్పర్-అసిస్ట్ క్లచ్ వంటి మార్పులు ఉన్నాయి. 349సీసీ ఇంజిన్, 20.2 బీహెచ్‌పీ పవర్‌తో వస్తుంది. ధర రూ.1,49,900-రూ.1,81,750 వరకు ఉంటుందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa