విశాఖలో డిప్యూటీ మేయర్ పదవిని కూటమి అవిశ్వాస తీర్మానం ద్వారా కైవసం చేసుకుంది. అయితే డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మేయర్‌గా టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ పేరును ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆ లెక్కన డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు రేసులోకి తెలుగు తమ్ముళ్లు దూసుకొస్తున్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa