అనంతపురం నగరంలో సోమవారం అనంత జిల్లా పోలీస్ కన్వెన్షన్ హాలులో ట్రాఫిక్, నగర పోలీసులతో ఎస్పీ జగదీశ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా అంకితభావంతో, సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశించారు. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa