ఏపీలోని విశాఖపట్నంలో ఇటీవల ఒక భూముల కేటాయింపు వివాదం తెరపైకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ అనే ఐటీ కంపెనీకి 60 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమి కాపులుప్పాడలో 56.36 ఎకరాలు, ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు కలిపి ఉంది. అక్కడ AI డేటా సెంటర్ ఏర్పాటుకు.. రూ.5,728 కోట్ల పెట్టుబడితో 2,500 ఉద్యోగాలు సృష్టించనున్నారు. కానీ, ఈ నిర్ణయం పలు అనుమానాలకు, విమర్శలకు దారితీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa