గుత్తి మండలం మార్నేపల్లిలో జింకల దాడితో నిమ్మ మొక్కలు దెబ్బతిన్నట్లు రైతు రాము తెలిపారు. 8 నెలల వయసున్న సుమారు 30 మొక్కలు జింకల దాడిలో దెబ్బతిన్నాయని వివరించారు.
జింకలు గుంపులు, గుంపులుగా తోటల్లోకి ప్రవేశించి నిమ్మ మొక్కలను నాశనం చేశాయని వాపోయారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి జింకలను బంధించి, అడవి ప్రాంతంలో వదిలి పెట్టాలని రైతుల కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa