అనంతపురం నగర రెండవ డివిజన్‌లో మంగళవారం ఇంటింటా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచనలతో, టీఎన్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డే వెంకటేశులు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని, టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు వివరించి, సభ్యత్వ కార్డులు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa