జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు జనసేన పార్టీ నివాళులు అర్పించింది. ఈ మేరకు మంగళవారం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో హాలులో 'పహల్‌గామ్ అమరులకు నివాళి' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఇతర నాయకులు పాల్గొని పహల్‌గామ్ అమరులకు నివాళులు అర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa