అమరావతి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎంతో చర్చించినట్లు సునీత తెలిపారు.
తన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa