మొత్తం బంగారం విక్రయాలు: 20 టన్నులు
విలువ: దాదాపు రూ. 18,000 కోట్లు
విక్రయాల వివరాలు:
దక్షిణాది రాష్ట్రాల్లో ఉదయం నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో వేసవి కారణంగా సాయంత్రం నుంచి కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
డిమాండ్:
పెళ్లిళ్ల సీజన్ కారణంగా మంగళసూత్రాలు, చైన్లు, వెండి పాత్రలకు ఎక్కువ డిమాండ్.
50% విక్రయాలు పాత నగలను ఇచ్చి కొత్త నగల కొనుగోలు ద్వారా జరిగాయి.
(సమాచారం GJC నివేదిక ఆధారంగా)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa