చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో గురువారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పని ప్రదేశాన్ని, హరిత హారం నర్సరీని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సృజన, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో కమిషనర్ మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు పెరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. నర్సరీ నిర్వహణ పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa