ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కార్యదర్శిగా వి.ఆంజనేయులును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఐఆర్‌టీఎస్ అధికారి అయిన ఆంజనేయులు ప్రస్తుతం ఈఎ్‌సఐ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఏపీ సమాచార కమిషన్ కార్యదర్శిగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa