నంద్యాల జిల్లాలో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ జిల్లా అధ్యక్షులు ఎన్. రంగనాయుడు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు రణత్ యాదవ్, జి. నాగరాముడు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. యువతలో సమాజ సేవా స్పూర్తిని పెంపొందించేందుకు ఈ రోజు ప్రత్యేకంగా చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa