AP: ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. ఈ మేరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మే 6వ తేదీ ఉదయం 11 గంటలకు వెబ్ సైటులో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. విద్యార్థులు తమ హాల్ టికెట్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి వీటిని పొందవచ్చని వెల్లడించింది. అలాగే మన మిత్ర యాప్ ద్వారా లేదా వాట్సాప్ (9552300009) ద్వారా పొందవచ్చని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa