ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే డి.వై. దాస్ జ‌న‌సేన‌లో చేరిక‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 03:33 AM

పామర్రు నియోజకవర్గ అ మాజీ శాసనసభ్యులు డి.వై దాస్ ఆదివారం జనసేన పార్టీలో చేరారు.విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో లో పార్టీ తీర్థం స్వీకరించారు.కండువా కప్పి ఆయన్ను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు.అనంతర ం కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందన్నారు . రాజకీయాలలో విలువలకు కట్టుబడి నూతన విధానంలో లో పవన్ కళ్యాణ్ కొత్త ఒరవడితో సృష్టిస్తున్నారని అన్నారు.. అన్ని అంశాల పట్ల అధ్యాయం అధ్యాయం సాగించి సమస్యల పరిష్కారానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు .నిబద్ధత నీతి నిజాయితీలతో కూడిన వైఖరి తనకు ఎంతో నచ్చాయి అన్నారు.


రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్న తరుణంలో లో పవన్ కళ్యాణ్ లాంటి ఆలోచనా విధానం కలిగిన నాయకులు సమాజానికి ఎంతో అవసరం అన్నారు ఆయనతో కలిసి పయనించేందుకు తాను సిద్ధమేనన్నారు .నియోజకవర్గంలో గల తన పార్టీ తన అభిమానులు క్యాడర్తో సంప్రదింపులు జరిపి పార్టీ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తానన్నారు .తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ పామర్రు నియోజకవర్గం లో విజయ దుందుభి మోగిస్తుందన్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa