ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట‌రు న‌మోదులో కృష్ణాయే టాప్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 03:36 AM

ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేయడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది.తర్వాతి స్థానాల్లో గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు నిలిచాయి. కృష్ణా జిల్లాలో 3,98,160 ఫామ్‌-6 దరఖాస్తులు రాగా, గుంటూరు జిల్లాలో 3,96,432, విశాఖపట్నం జిల్లాలో 3,78,256 వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 1,61,589, విజయనగరం జిల్లాలో 1,41,893 అతి తక్కువగా ఫామ్‌-6లు వచ్చి చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.కాగా, అత్యధిక దరఖాస్తులు (2,33,995) ఆమోదముద్ర పొందిన జిల్లాగా విశాఖ టాప్‌లో నిలిచింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa