తిరువళ్లూరులోని శ్రీ వైద్య వీరరాఘవ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి హరిహరన్ (16), వెంకట్రమణన్ (17), వీరరాఘవన్ (24) అనే ముగ్గురు యువకులు మృతి . రోజువారీ మతపరమైన ఆచారాలు నిర్వహించడానికి ఆలయ కోనేరు వద్దకు వెళ్లిన యువకులు . ముందుగా ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోతుండగా.. కాపాడాలని వెళ్లిన మరో ఇద్దరు కూడా మునిగి మృతి. ముగ్గురు యువకులు సెలైయూర్‌లోని అహోబిల మఠంలో వేద విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa