ఈనెల 8న చోడవరంలో జరగనున్న శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా చోడవరం శాసన సభ్యులు కె ఎస్ ఎన్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం పండుగ పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, టీడీపీ నాయకులు గునూరు మల్లునాయుడు, పెద్దబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa