ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం పేదల ప్రాణాలు నిలబెడుతోందని చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. బుధవారం చిలకలూరిపేటలో 25 మంది లబ్ధిదారులకు రూ. 34. 92 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, రూ. 5 లక్షల ఎల్ఓసీని పంపిణీ చేశారు. గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పంపిణీని నిలిపివేయడంతో పేదలు ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్ధరించామన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa