Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Mar 19, 2019, 01:17 PM
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎపి అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు.. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa