కోనసీమ జిల్లా మండపేట (ఎం) మండలంలోని రాయవరంలో దుర్మర ఘటనం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో తండ్రి-కూతురు ప్రయాణిస్తున్న బైకు అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో బాలిక నాగవర్షిణి ట్రాక్టర్ చక్రాల కింద నలిగిపోయింది.
గాయాలపై ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆమెను అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ సంఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa