ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తీశ్వరస్వామి అమ్మవార్ల దర్శించుకున్న బాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 03:21 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు విచ్చేసిన ప్రముఖ బాడ్మింటన్  క్రీడాకారిణి సిందు , వీరికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు తర్వాత స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి గురుదక్షిణమూర్తి వద్ద వేదపండితులచే ప్రత్యేక ఆశీర్వచనలు చేసి స్వామి అమ్మవార్ల తిర్దప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు.


వీరు మాట్లాడుతూ..... స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మీ అందరి ఆశీస్సులతో క్రీడ రంగంలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని స్వామి అమ్మవారిని కోరుకుంన్నాను అని అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa