ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోళీ శుభాకాంక్ష‌లు చెప్పిన ప్ర‌ధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 12:18 PM

హైద‌రాబాద్: దేశ ప్ర‌జ‌లు ఇవాళ హోళీ పండుగ జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ, రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ .. దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌విత్ర‌మైన హోళీ పండుగ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక భార‌తీయుడికి విషెష్ చెబుతున్న‌ట్లు మోదీ ట్వీట్ చేశారు. ఈ రంగుల పండుగ‌ మ‌న ఐక్య‌త‌ను చాటుతుంద‌న్నారు. క‌రుణ‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa