విద్యాగిరి రోడ్డు పై బుధవారం, మే 28, 2025న పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ వి. రత్న పాల్గొన్నారు.
అనంతరం, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ, "యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండవచ్చు" అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa