ఉగ్రవాదం అంశాన్ని ద్వైపాక్షిక పరిధిలో కాకుండా, అంతర్జాతీయ సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. బెల్జియం, లక్సెంబర్గ్‌లలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇది సమిష్టి బాధ్యతగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa