అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం యోగాంధ్ర పై జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ సిమల క్రీష్ణవేణి మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ఆర్కే బీచ్ లో జరిగే యోగడే వరల్డ్ రికార్డు లక్ష్యంగా విజయవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల భాగస్వామి అవుతారని అన్నారు. కనక భవాని, కడిమి హనుమంతరావు మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన విశాఖలో జరగడం గర్వకారణమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa