సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైకుంఠ వాసుని సేవ కార్యక్రమాన్ని అనంతపురంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం జేష్ట మాసాని పురస్కరించుకొని హౌసింగ్ బోర్డ్ లోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు చిన్న జీయర్ స్వామివారి శిష్య బృందం బృందం చే ష్టభిషేకం జేష్ఠభిషేకం , తిరూ కల్యాణోత్సవం, తిరుప్పాడ సేవ 108 రకాల హారతులు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa