టీమ్‌ఇండియా విరాట్ కోహ్లీ పోరాట స్ఫూర్తిని కోల్పోతుందని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వెల్లడించారు. ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా తొలిసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా బరిలోకి దిగుతోంది. శుభ్ మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫైటింగ్ స్పిరిట్‌ను టీమిండియా కోల్పోతుందని బెన్ స్టోక్స్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa