అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోయి 82,000 వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు నష్టపోయి 25,000 వద్ద స్టార్ట్ అయ్యింది. నిఫ్టీ ఐటీ 1% తగ్గింది. షిప్ బిల్డింగ్, డిఫెన్స్ స్టాక్స్ లాభాలతో ప్రారంభించాయి. కేరళ ఆయుర్వేద స్టాక్ 18% పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దలాల్ స్ట్రీట్‌పై ప్రభావం చూపించవచ్చు. ఆయిల్ స్టాక్స్, డిఫెన్స్, IT రంగాలపై దృష్టి కొనసాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa