చరిత్రలో ఏ దేశం కూడా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, తమ దేశం ఆ పని చేసిందని భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహీ వెల్లడించారు. అమెరికా స్థావరాలపై దాడి చేసి ఏ దేశం చేయని పని చేశామని అన్నారు. ఖతార్, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ దాడులు అసాధారణమైనవని, మళ్లీ దాడులు చేపట్టేందుకూ వెనుకాడబోమని ఇరాజ్ ఇలాహీ ఓ వార్తాసంస్థకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa