బొల్లిని ఒక రోగనిరోధక వ్యవస్థ సమస్య (ఆటోఇమ్యూన్ వ్యాధి)గా చూస్తారు. చర్మంలో మెలనోసైట్స్ అనేవి రంగును ఉత్పత్తి చేసే కణాలు. వీటిపై రోగనిరోధక వ్యవస్థ దాడి వల్ల ఆ శరీర ప్రాంతంలో చర్మం రంగు తెల్లగా అవుతుంది. దీని వల్ల చర్మం సహజ రంగును కోల్పోతుంది. లేతగా మారడంతో పాటు తెల్లగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 0.5% నుండి 1% మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa