పది రోజుల వయసున్న మగ శిశువు అదృశ్యమైన ఘటన కడప జిల్లాలోని పులివెందులలో చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కడప రిమ్స్‌లో జూన్ 18న రాజకుళ్లాయమ్మ శిశువుకు జన్మనిచ్చింది. ‘ కుమారి అనే మహిళ శిశువును ఆటోలో ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. నిందితురాలి కాల్ డేటా సేకరించాం. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తాం’ అని డీఎస్పీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa