అనకాపల్లి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ పరిధిలో, జీవీఎంసీలోని 165 అంగన్‌వాడీ కేంద్రాలకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక వస్తువులను పంపిణీ చేశారు. సోమవారం అనకాపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలోప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, కుక్కర్, కడాయి, రెండు గిన్నెలు అందజేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అంగన్వాడి కేంద్రాలలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa