విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీస్ లో శుక్రవారం ఆముదాలవలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన ఆ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వి. ఏం ఆర్డీఏ, ఏపీఐఐసీ, ఏపీ టూరిజం, మెడిటెక్, శ్రీకాకుళం స్మార్ట్ సిటీ కార్పొరేషన్, విశాఖ స్మార్ట్ సిటీ లిమిటెడ్ అధికారులు పాల్గొని, సమీక్ష జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa