ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వోల్వో ఎక్స్‌సీ60కి నూతన రూపం.. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆవిష్కరించిన వోల్వో!

national |  Suryaa Desk  | Published : Wed, Jul 16, 2025, 09:46 PM

భారత్‌లో వోల్వో 2025 ఎక్స్‌సీ60 కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలకు సిద్దమైంది. ఇది 2025 ఆగస్టు 1న మార్కెట్లో ప్రవేశించనుంది.


ఇప్పటికే ఫిబ్రవరిలోనే ఇది ప్రివ్యూలో చూపించారు. కానీ విడుదల వాయిదా పడింది.ఈ కొత్త మోడల్‌లో డిజైన్ కాస్త శక్తివంతంగా మారింది. నూతన గ్రిల్, మెరుగైన ఎయిర్ వెంట్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సరికొత్త అల్లాయ్ వీల్స్ ఈ కారుకు స్టైలిష్ లుక్ ఇచ్చాయి. మొత్తం రూపాన్ని మార్చకుండా, మోడర్న్ టచ్ ఇచ్చారు.


*సరికొత్త ఫ్రంట్ గ్రిల్ , LED హెడ్‌లాంప్స్‌లో చిన్న మార్పులు,స్టైలిష్ అలాయ్ వీల్స్,స్మోక్ టెయిల్ లైట్స్మూడు కొత్త కలర్ ఆప్షన్లు: Forest Green, Aurora Silver, Mulberry Red.  ఇన్టీరియర్ & టెక్నాలజీ (Interior & Technology)11.2 అంగుళాల టచ్‌స్క్రీన్ – Google UI & OTA Updates తో Bowers & Wilkins ప్రీమియం సౌండ్ సిస్టమ్,మెరుగైన క్యాబిన్ మెటీరియల్స్  లెదర్/నార్డికో upholstery,వైర్‌లెస్ ఛార్జింగ్, పెరిగిన స్టోరేజ్


ఈ మోడల్ రెండు పవర్‌ట్రెయిన్ వేరియంట్లతో వస్తుందని అంచనా.B5 మైల్డ్ హైబ్రిడ్: 2.0 లీటర్ టర్బో ఇంజిన్, 247 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది. ఇది 48 వోల్ట్ బ్యాటరీతో ఆల్ వీల్ డ్రైవ్ సపోర్ట్ చేస్తుంది.T8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్: 455 హెచ్‌పీ పవర్‌తో, కేవలం 4.5 సెకన్లలో 100 కి.మీ వేగం అందుతుంది. ఇది 35 మైళ్ల వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లో నడుస్తుంది.


*భద్రతలో మరో మెట్టు ఎక్కిన వాహనం: వోల్వో భద్రతపై ఎప్పుడూ నమ్మకంగా ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్, లేన్ అసిస్ట్, రియర్ కొలిషన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పైలట్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మార్చాయి.కొత్త ఫారెస్ట్ లేక్, అరోరా సిల్వర్, మల్బరీ రెడ్ రంగులు అందుబాటులో ఉంటాయి. 483 లీటర్ల బూట్ స్పేస్‌తో దీన్ని ట్రావెల్‌కు ఉపయోగించవచ్చు.అలరించారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు.ADAS ఫీచర్లు (Advanced Driver Assistance Systems)లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ అలర్ట్స్. వోల్వో 2025 XC60 ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లోకి ఆగస్టు 1, 2025న ప్రవేశించనుంది. ఆధునిక రూపకల్పన, గూగుల్ ఇంటిగ్రేషన్, అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ లగ్జరీ SUV, BMW X3, Audi Q5, Mercedes GLC వంటి వాహనాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa