పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం విద్యార్థులకు మోటివేషనల్ తరగతులను ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్. ఎస్. పేట ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు రాజేంద్రన్ మాట్లాడుతూ విద్యార్థులకు చదివే ఒక ఆభరణమని అదేవిధంగా విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్లి విజయం సాధించాలి అనే విషయాలను తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa