అల్లం సాగు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తుంది. శీతాకాలంలో డిమాండ్ పెరగడం వల్ల మార్కెట్‌లో ధరలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అల్లాన్ని నీటి ఆధారితంగా సాగు చేస్తుంటారు. హెక్టారు భూమిలో అల్లం సాగు చేయాలనుకుంటే 2 నుండి 3 క్వింటాళ్ల వరకూ విత్తనాలు అవసరమవుతాయి. అల్లం పంట చేతికి వచ్చేందుకు 8 నుంచి 9 నెలల సమయం పట్టవచ్చు. ఒక హెక్టారుకు అల్లం దిగుబడి సుమారు 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa