AP: కోట శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రశంసించారు. అయితే శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో కోట శ్రీనివాస్ రావు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలను చాటి చెప్పి.. పాటించిన ఏకైక వ్యక్తి పద్మ శ్రీ కోట శ్రీనివాస రావు అని తెలిపారు. కొన్ని సినిమాల్లో హిందుత్వాన్ని తప్పుగా చూపిస్తే ప్రతిఘటించారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa