హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని మోతుకపల్లి గ్రామంలో సోమవారం గంగమ్మ దేవి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గం వైకాపా నాయకుడు వేణు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు వేణు రెడ్డికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించారు. ఈ కార్యక్రమంలో వైకాపా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa