ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ అప్డేట్ ఇకపై ఈజీ.. కొత్త యాప్ తెస్తున్న కేంద్రం

national |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 06:29 PM

ఆధార్ సేవలను సులభతరం చేసేందుకు కేంద్రం ఓ కొత్త యాప్‌ అభివృద్ధి చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ-ఆధార్ పేరిట మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో పౌరులు స్వయంగా పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి సాధారణ వివరాలను స్మార్ట్ ఫోన్‌ల ద్వారానే అప్డేట్ చేసుకోవచ్చు.  యూజర్లకు అత్యంత అనుకూలంగా ఉండేలా ఈ యాప్ డిజైన్ చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa