వరమహాలక్ష్మి పండుగను దేశవ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, సంపద, శాతం కోసం మహిళలు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇంట్లో లక్ష్మీదేవిని ప్రతిష్టించి, ఎంతో భక్తితో వ్రతం ఆచరిస్తారు. ఈ రోజున మహిళలు ఆకుపచ్చ గాజులు ధరించే సంప్రదాయం కూడా ఉంది. ఆకుపచ్చ రంగు శ్రేయస్సు, కొత్త ప్రారంభాలు, అందం, అదృష్టం, సానుకూల శక్తిని సూచిస్తుంది. అందుకే మహిళలు ఆకుపచ్చ గాజులు ధరిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa