యాపిల్ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్ కింద, మీరు యాపిల్ భద్రతా వ్యవస్థను ఛేదించి, ఐఫోన్‌ను హ్యాక్ చేయగలిగితే, 17 కోట్లు వరకు గెలుచుకోవచ్చు. 2022లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా, యాపిల్ తన ఐఫోన్ సిస్టమ్‌లోని భద్రతా లోపాలను కనుగొనడానికి కోడర్లను ఆహ్వానిస్తోంది. ఫిజికల్ యాక్సెస్ దాడికి రూ.2.18 కోట్లు, నెట్వర్క్ దాడికి రూ.2.18 కోట్లు, జీరో-క్లిక్ దాడికి రూ.8.74 కోట్లు, లాక్డౌన్ మోడ్‌ను ఛేదిస్తే 17 కోట్లు గెలుచుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa