AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగస్టు 30న జనసేన కార్యకర్తలతో సమావేశం కానున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీలో 12.43లక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మాజీ సీఎం జగన్ ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అందరికంటే ముందు పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చించారని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa