యూపీలోని లక్నోలో బంత్రా ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి (45) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని ఆ సమయంలో నిందితుడు ఆమె ఇంటికి చేరుకుని బాలికను ప్రలోభపెట్టి తనతో పాటు అడవిలోకి ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలిక బంధువు అని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa