ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి బుధవారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రేఖా స్పందించారు. ‘ఇది కేవలం నాపై జరిగిన దాడి కాదు.ఢిల్లీ ప్రజలపై జరిగిన దాడి. ష్ట్రానికి సేవ చేయాలనే, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలనే మా సంకల్పంపైన జరిగిన పిరికిపంద ప్రయత్నం. ఈ ఘటన తర్వాత నేను షాక్‌కు గురయ్యాను. ప్రస్తుతం తేరుకున్నాను. త్వరలోనే అందరి ముందుకు వస్తా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa