HDFC కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా ఆగస్టు 22 రాత్రి 11:00 గంటల నుంచి ఆగస్టు 23 ఉదయం 6:00 గంటల వరకు కొన్ని సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ సమయంలో వాట్సాప్ చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ IVR, ఇమెయిల్, సోషల్ మీడియా సపోర్ట్ నిలిపివేయబడతాయంది. అయితే, సాధారణ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు ఆటంకం లేకుండా ఉంటాయని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa