AP: శాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. తారకరామ, ఎస్‌వీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్‌వీ స్కూల్ మైదానంలో నిర్వహించనున్న ఈ పోటీలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ క్రీడల్లో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి 1700 మందికిపైగా క్రీడాకారులు తిరుపతికి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa