ఏపీ అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల హాల్ టిక్కెట్లను ఆగస్టు 29న విడుదల చేస్తామని ఏపీపీఎస్పీ ప్రకటించింది. నేడు కమిషన్ వెబ్ సైట్ https://psc.ap.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 7న ఆఫ్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa